ఆళ్ళగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ లో శాంతి పూజలు..

కర్నూలు  ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ లో శాంతి పూజలు జరిపారు. గత కొన్ని రోజులుగా కేసులు ఎక్కువ కావడంతో పాటు కొద్దీ రోజుల క్రితం కానిస్టేబుల్ పాము కాటు గురికావడం వంటివి జరగడంతో   ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీసులు శాంతి పూజలు నిర్వహించారు.. పూజరిని పిలిపించి పోలీస్ స్టేషన్ అవరణంలో గోవు మూత్రం చల్లి దేవునికి శాంతి పూజలు నిర్వహించినట్లు  ఎస్ఐ తెలిపారు.
 
Tags:Peace worship at Allagadda town police station

Natyam ad