Place in TeluguBook recordings

నిత్యజనగణమనకు తెలుగుబుక్‌ఆఫ్‌ రికార్డస్లో స్థానం

Date : 01/01/2018

కోరుట్ల ముచ్చట్లు:

నిత్యం జనగణమనతో దేశభక్తిని చాటుకుంటున్న కోరుట్ల పట్టణానికి తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డస్లో స్థానం లభించింది. సంస్థ అధినేత డాక్టర్‌ చింతపట్ల రాఘవచారి ఆధ్వర్యంలో కోరుట్లలో జరిగిన సభలో తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డస్ అవార్డును పట్టణ వాసులకు అందజేశారు. ఈ సందర్భంగా హర్షధ్వానాలు మిన్నంటాయి.

Tags : Place in TeluguBook recordings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *