PNS Prakash, advocate in the World Conference of the World

ప్రపంచ తెలుగు మహాసభల్లో న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌

Date : 16/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన న్యాయవాది పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌. ఈ సందర్భంగా తెలుగుబాషను న్యాయస్థానాల్లో విధిగా అమలు జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రపంచ మహాసభల్లో పాల్గొన్న ప్రముఖ పండితుడు, సీని నటులు తనికెల్ల భరిణితో ముచ్చటించారు. అలాగే ప్రముఖ రచయిత గురుజాడ అప్పారావు ఫౌండేషన్‌ ఉపాధ్యక్షులు జనగగాంధిజితో కలసి తెలుగుబాషాభివృద్ధిపై చర్చించారు.

Tags : PNS Prakash, advocate in the World Conference of the World

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *