ఈటలను అడ్డుకున్న పోలీసులు.

హైదరాబాద్ ముచ్చట్లు:
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం ఉదయం శాసనసభా సమావేశాలకు బయలుదేరిన ఈటల వెంట రెండు కార్లేకే అనుమతి అంటూ పోలీసులు అయనను అడ్డుకున్నారు. అయితే తనకు ఐదుకార్లతో వెళ్ళేందుకు అనుమతి ఇచ్చారని  ఈటెల అన్నారు. పర్మిషన్ ఎవరిచ్చారంటూ ఈటెలను పోలీసులు ఎదురు ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
Tags:Police blocking the yards

Natyam ad