పోలీసు తుపాకీ మిస్ ఫైర్

Date:16/09/2018

తూ.గో జిల్లా ముచ్చట్లు:

జిల్లా లోని కూనవరం పోలీస్ స్టేషన్ లో పోలీస్ తుపాకీ మిస్ ఫైర్ ఐన సంఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాస్ చేతిలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో బులెట్ అతని ఛాతి లోకి దూసుకెళ్లింది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాథమిక చికిత్స . పరిస్థితి విషమంగా ఉండడంతో కానిస్టేబుల్ ను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వడమెలా గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు

Tags:Police gun miss fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *