మేడారం విధుల్లో వున్న పోలీసు మృతి

ములుగు ముచ్చట్లు:
 
మేడారం బందోబస్త్ విధులకు వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. సిరిసిల్ల జిల్లా గంబిరరావు పేట హెడ్ కానిస్టేబుల్ బి B.రమేష్ (హెచ్ సి -04)  టెంపుల్ ఎగ్జిట్ గేట్ దగ్గర నందు విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయం లో గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. రమేష్ మృత దేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి పంపించారు.
 
Tags; Police on duty in Medaram killed

Natyam ad