Police who handed blankets, milk and fruits to the elderly

వృద్దులకు దుప్పట్లు, పాలు, పండ్లు పంపిణీ చేసిన పోలీసులు

Date: 13/01/2018

 Police who handed blankets, milk and fruits to the elderly

Police who handed blankets, milk and fruits to the elderly

వికోట ముచ్చట్లు:

ఉద్యోగ భాద్యతలతో పాటు సమాజంలో సేవలందించడానికి తాము కూడా సిద్దంగా ఉంటామని కుప్పం సిఐ రాజశేఖర్, వికోట ఎస్సై రవిప్రకాష్ రెడ్డి, సిబ్బంది నిరూపించారు. స్థానిక భారత్ నగర్ లోని సంఘమిత్ర వృద్ధాశ్రమంలోని వృద్దులకు సిఐ, ఎస్సైలు తమ సిబ్బందితో కలిసి పాలు, పండ్లు, స్వీట్లు, దుప్పట్లు ఉచితంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు నాగరాజు,జయరామిరెడ్డి, అశోక్ కుమార్, వృద్దాశ్రమ నిర్వాహకులు ఎస్ఎ.ఇస్మాయిల్‌, శాంత, దొరస్వామి, ఎన్.శ్రీనివాసులు, సురేంద్ర బాబు, గణపతి తదితరులు పాల్గొన్నారు.

Tags: Police who handed blankets, milk and fruits to the elderly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *