గొర్రెపాటి రాధయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి.

ఖమ్మం ముచ్చట్లు:
పలు పార్టీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కల్లూరు  మండలం చెన్నూర్ గ్రామానికి చెందిన గొర్రెపాటి రాధయ్య దశదిన కర్మకు హాజరై వారి కుటుంబసభ్యులను తెరాస రాష్ట్ర నాయకులు,ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం పరామర్శించారు. అదేవిధంగా లింగాల గ్రామంలో మృతిచెందిన రాచబంటి యశోద మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. ఈకార్యక్రమాల్లో పొంగులేటి వెంట జిల్లా నాయకులు మట్టా దయానంద్, తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, హనుమతండా సర్పంచ్ మోహన్ నాయక్, మండల నాయకులుయాసా వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఏనుగు సత్యంబాబు, మచ్చా వెంకటేశ్వరరావు, తోటకూర శేషగిరిరావు, వేమిరెడ్డి వెంకట్ రెడ్డి, అభిలాష్, లక్కిరెడ్డి ఏసురెడ్డి, కాటేపల్లి కిరణ్, పొదిలివెంకటేశ్వర్లు, జంగా పిచ్చిరెడ్డి, వైకుంఠ శ్రీనివాసరావు, మద్దినేని లోకేష్, షేక్ ఉస్మాన్, షేక్ తురాబ్అలి, ఉబ్బన శ్రీనివాసరావు, కె. వెంకట్, చంటి, బండి వీరబాబు, బత్తుల రాము, మట్టూరి జనార్దన్, కస్తాలనరేందర్, కాకర్ల రామకృష్ణ, మాదాల గోపాలరావు, పసుమర్తి మోహన్ రావు, కళ్యాణపు వెంకటేశ్వరరావు, రావూరి వెంకటేశ్వరరావు, జమలయ్య, తూము నరసింహారావు, చందు నాయక్, గుగులోత్ ప్రసాద్,కుక్క రానా, ప్రహల్లాద , నల్లగట్ల పుల్లయ్య, ఆలకుంట నరసింహారావు, దామల సురేష్, లాల్ సింగ్ నాయక్, పంతులు నాయక్, శంకర్ నాయక్, జానీ, మారుతి వీరయ్య, చిరంజీవి, కాటంనేని వీరభద్రం,
పరిగడుపు వెంకట్, దుగ్గిరాల సీతారాములు, రామారావు, నాగరాజు, శ్రీరామ్, హిమామ్, సుమన్, యన్ .వి.రెడ్డి, ఎనుముల శివ, ఎనుముల రాము, షేక్ మైబు, ఉబ్బన వెంకటరత్నం, నోటి కృష్ణారెడ్డితదితరులు పాల్గొన్నారు.
పలకరింపులు… పరామర్శలు…
– తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి పర్యటన
– అంబేద్కర్ విగ్రహానికి పూలమాల
– దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
తిరుమలాయపాలెం:
ఆత్మీయ పలకరింపులు… ఆలింగనలు… పరామర్శలు చేస్తూ నేనున్నా అనే నమ్మకాన్ని ప్రతిఒక్క బాధితుల్లో కలగజేస్తూ తిరుమలాయపాలెం మండలంలో గురువారం తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మంమాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంతో పాటు పిండి ప్రోలు, గోల్ తండా, ఇస్లావత్ తండా సుబ్లేడు, రఘునాథపాలెం,మంగళిబండ తండా, కాకరవాయి తదితర గ్రామాలను సందర్శించారు. పొంగులేటి అభిమానులు, కార్యకర్తలతో కలిసి ప్రతిఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తు ఉల్లాసంగా… ఉత్సాహంగా తన పర్యటననుకొనసాగించారు. తిరుమలాయపాలెంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.ఆర్థికసాయం అందజేశారు. వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆర్ధిక సాయం చేసి నేనున్నా మీకేం కాదనే భరోసాను ఇచ్చారు. ఇటీవల వివాహం చేసుకున్న పలు జంటలను ఆశీర్వదించి నూతనవస్త్రాలను అందజేశారు. ఇతర శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. అలాగే పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దేవాలయాల అభివృద్ధికి విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట మాజీడీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, తుళ్లూరు బ్రహ్మయ్య, రామసహాయం నరేష్ రెడ్డి, ముద్దిరెడ్డి లచ్చిరెడ్డి, కొప్పుల శ్రీనివాసరెడ్డి, సిరిగద్దెల ఉపేందర్, ఇస్లావత్ రవి, చావా శివరామకృష్ణ, సుమన్,ఫయాజ్, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, చామకూరి సురేందర్, చామకూరి ఉపేందర్, వెంకటేశ్వర్లు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ దొడ్డా నగేష్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Pongleti who visited the family of Gorepati Radhayya

Natyam ad