పుంగనూరులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టర్లు విడుదల

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరుకు చెందిన సిని దర్శకుడు శ్రీనాథ్‌ , నిర్మాత భువనరెడ్డి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టర్లను సోమవారం పట్టణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక శివాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో లవన్‌కళ్యాణ్‌, కిషోర్‌, అనూష, జాను, సూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags: Posters of Government Junior College in Punganur released

Natyam ad