ప్రకాశంజిల్లాSEB CI M.సుకన్య సస్పెండ్.

ప్రకాశం ముచ్చట్లు:
 
సింగరాయకొండ SEB CI M.సుకన్య ఉలవపాడు మండలం ఆత్మకూరు లో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్నా కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు చేయించారు.ఈ విషయం ఉన్నతాధికారులు కి పిర్యాదు అందటంతో సిబ్బంది ని విచారణ జరిపి నిన్న రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది.
 
Tags:Prakashanzilla SEB CI M. Sukanya suspended.

Natyam ad