Prayers of Vice-Leaders in the Church during the Christmas Day

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలో వైసీపీ నేతల ప్రార్థనలు

Date: 25/12/2017

పలమనేరు ముచ్చట్లు :

క్రైస్తవుల పవిత్ర పండుగ మేరీ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా స్థానిక సీఎస్ఐ చర్చిలో నియోజకవర్గ వైసీపీ నేతలు సీవీకుమార్, రాకేష్ రెడ్డి, ఆకుల గజేంద్ర రాయల్ జీసస్ కు ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ మండీ సుధ, కౌన్సిలర్లు శ్యాంసుందర్ రాజు, మున్నా కమాల్, కోదండరామయ్య, మూర్తి,సుధ, జావీద్, నయాద్, శరత్ చంద్రారెడ్డి, సోమశేఖర రెడ్డి, రవి, శశి, మణి తదితరులు పాల్గొన్నారు.

PLNR
PLNR

Tags : Prayers of Vice-Leaders in the Church during the Christmas Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *