రేపు అంగరంగ వైభవంగా ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ

అమరావతి  ముచ్చట్లు:
నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించనున్న రాష్ట్రపతి కోవింద్‌,పాల్గొననున్న 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు,55 యుద్ధ విమానాల విన్యాసాలతో రాష్ట్రపతికి వందన సమర్పణ,నేడు విశాఖకు రాష్ట్రపతి, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం జగన్‌.
 
Tags: President’s Fleet Review tomorrow as Angaranga glory

Natyam ad