President's wife who visited Durgamma

దుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి సతీమణి

Date:27/12/2017

విజయవాడ ముచ్చట్లు:

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింగ్ సతీమణి సవిత కోవింద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం రాష్ట్రపతి దంపతులు అమరావతికి విచ్చేశారు. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి పాల్గొనగా ఆయన సతీమణి సవితకోవింద్ దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆలయ పండితులు సవిత కోవింగ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా.. ఆమె వెంట రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులున్నారు.

Tag: President’s wife who visited Durgamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *