Press Club Building, Journalist Colony to Minister Amarnath Reddy

ప్రెస్ క్లబ్ భవనం, జర్నలిస్టు కాలనీ కోసం మంత్రి అమరనాథ్ రెడ్డికి వినతిపత్రం

Date:25/01/2018

పలమనేరు ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం కోసం స్థలం కేటాయించాలని, అలాగే జర్నలిస్టుల కాలనీకోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి అమరనాథ్ రెడ్డికి పలమనేరు జర్నలిస్టులు వినతిపత్రం అందించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మంత్రిని కలిసి విన్నవించారు. జర్నలిస్టు సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు.

Tags : Press Club Building, Journalist Colony to Minister Amarnath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *