Prominent journalist Srikanth is dead

ప్ర‌ముఖ పాత్రికేయుడు శ్రీకాంత్ క‌న్నుమూత‌

Date: 13/01/2018

హైద‌రాబాద్ ముచ్చట్లు:

ప్రముఖ పాత్రికేయులు గుర్రంకొండ శ్రీకాంత్ శుక్రవారం క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆనారోగ్యం తో ఉన్న ఆయ‌న అత్తాపూర్ నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన విశాలాంధ్ర, సోవియట్ భూమి పత్రికలలో కీలక హోదాలు నిర్వహించారు. తెలుగు దిన‌ప‌త్రిక‌ “వార్త” జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. పాత్రికేయుల కోసం ఒక గ్రంధం కూడా వెలువరించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ పాత్రికేయ పురస్కారం అందుకున్నారు.

Tags: Prominent journalist Srikanth is dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *