ప్రముఖ సాహితీవేత్త, గొప్ప పండితులు, “పద్మశ్రీ” డాక్టర్ ఆశావాది ప్రకాశరావు మృతి

పెనుకొండ ముచ్చట్లు:
 
ప్రముఖ సాహితీవేత్త, గొప్ప పండితులు, “పద్మశ్రీ” డాక్టర్ ఆశావాది ప్రకాశరావు  కొద్దిసేపటి క్రితం పెనుకొండలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. వారి మృతి అవధాన సాహితీ లోకానికి తీరని లోటు. వారి మృతికి వెన్నెల సాహితీ వేదిక పక్షాన అక్షర నివాళి.  అశ్రు నయనాలతో… డాక్టర్ ఉద్దండం చంద్ర శేఖర్, అధ్యక్షులు, మధుర , ప్రధాన కార్యదర్శి .
 
Tags:Prominent literary figure, great scholar, “Padma Shri” Dr. optimist Prakash Rao died

Natyam ad