కాంగ్రెస్ నేతల నిరసనలు..

కరీంనగర్ ముచ్చట్లు:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. కరీంనగర్ లో కోర్టు చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసారు. శాసనసభ లో భట్టి విక్రమార్క పై సభాపతి హేళనగా మాట్లాడినందుకునిరసనగా వేములవాడ లో కాంగ్రెస్ నాయకులు దీక్ష చేపట్టారు. నల్ల కండువాలు కప్పుకొని అంబెడ్కర్ విగ్రహం వద్ద  దీక్ష చేపట్టారు. ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుతూ సభాపతి  హేళన చేయడాన్నితీవ్రంగా ఖండించారు.
 
Tags:Protests by Congress leaders

Natyam ad