భీంపూర్ కేజీబీవీలో పుడ్ పాయిజన్..
-32 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆదిలాబాద్ ముచ్చట్లు:
జిల్లా కేంద్రంలోని భీంపూర్ కేజీబీవీ పాఠశాలలో వికటించిన అల్పహారం. కలిషిత ఆహారం తిని 32 మంది విద్యార్థుల అస్వస్థత. రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. ఆదిలాబాద్ కేజీబీవీల్లో వరుస ఘటనలు. మూడు రోజుల వ్యవదిలో 116 మంది విద్యార్థులు కలిషిత ఆహరం తిని ఆస్పత్రి పాలైయారు.
Tgas:Pud poison in Bhimpur KGBV