పుంగనూరు నియోజక వర్గ జనసేనా మండల స్థాయి సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు నియోజక వర్గ మండల స్థాయి సమావేశం తిరుపతి జిల్లా ఆఫీస్ నందు ఘనంగా జరిగింది.
పుంగనూరు నియోజక వర్గ జనసేనా నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ , జిల్లా కార్యదర్శి పగడాల రమణ , జిల్లా సంయుక్త కార్యదర్శి జావేద్  ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్  అధ్యక్షతన పార్టీ కార్య నిర్వహణ , మండల కమిటీ ఏర్పాటు, నియోజక వర్గ సమస్యలు పలు అంశాలపై చర్చించడం జరిగింది.
ముఖ్య అతిథిలు.
రాష్ట్ర కార్యదర్శి  ఆకేపటి శుభాషిని ,పార్టీ నాయకురాలు మధులత , జిల్లా కార్యదర్శి  ఆనంద్  , జిల్లా కార్యదర్శి  దేవర మనోహర్ , జిల్లా యువ నాయకుడు పర్థు పాల్గొన్నారు.
మండల అధ్యక్షులు
రొంపిచర్ల రెడీ శేకర్ ,పలిచర్ల దేప మోహన్ ,సదుము నాగభూషణం ,సామల పోకల శేకర్,
చుడేపల్లి పురుషోత్తం ,పుంగనూరు రూరల్ విరూపాక్ష ,పుంగనూరు టౌన్ మణికంఠ పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Punganur Constituency Janasena Mandal Level Meeting

Natyam ad