Punganur Municipal Commissioner Varma

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ వర్మకు నాట పుర స్కారం

Date : 12/12/2017

చిత్తూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్ఛభారత్‌ , పారదర్శక పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనభరచిన కమిషనర్‌ కెఎల్‌.వర్మకు నాట ఉత్తర అమెరికా తెలుగు రాష్ట్రా లబృందం ప్రతిభా పురస్కారాన్ని అందజేసింది. అపోలో ఆసుపత్రుల అధినేత ప్రతాప్‌రెడ్డి కమిషనర్‌ వర్మకు శ్యాలువ కప్పి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఈ పురస్కారం అందరి సహకారంతో మున్సిపాలిటికి లభించిందని కొనియడారు. ఈ కార్యక్రమంలో నాట ప్రతినిధులు రాజేశ్వర్‌ గంగసానిరెడ్డి, దయాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Punganur Municipal Commissioner Varma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *