పుంగనూరు మున్సిపాలిటిని అగ్రస్థానంలో నిలపాలి- మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు మున్సిపాలిటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, అగ్రస్థానంలో నిలపాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. గురువారం రాత్రి నూతన కమిషనర్‌ నరసింహప్రసాద్‌, తిరుపతి ఆర్‌వో కెఎల్‌.వర్మ కలసి ముందుగా మంత్రి పెద్దిరెడ్డిని తిరుపతిలో కలిశారు. మంత్రి మాట్లాడుతూ పుంగనూరులో నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యలు లేకుండ చూడాలని , ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తాడిపత్రి నుంచి బదిలీపై వస్తున్న నరసింహప్రసాద్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరిస్తారు.

Tags; Punganur Municipality should be at the top- Minister Peddireddy

Natyam ad