Punganuru Srivastava Ammavarai decorated with golden saris

పుంగనూరు శ్రీవాసవీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం

Date: 12/01/2018

-శుభదినాన అలంకారం

-ఏర్పాట్లలో సంఘ నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిఉండు శ్రీవాసవీ దేవి అమ్మవారికి బంగారు చీరను తయారు చేశారు. ఆర్య వైశ్య సంఘ సభ్యులు సహకారంతో బంగారు చీరను లక్షలాది రూపాయలు ఖర్చు చేసి తయారు చేశారు. తొలి సారిగా అమ్మవారికి చీరను ఏర్పాటు చేసి పరిశిలించారు.ఈ సందర్భంగ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలో ఆలయ అభివృద్ధి కమిటి ప్రతినిధులు ప్రవీన్‌ కుమార్‌, సంఘ నాయకులు ముల్లంగి విజయకుమార్‌, గురుమూర్తి శెట్టి, పీఎల్‌ ప్రసాద్‌, బాలసుబ్రమణ్యం,ఆర్‌ వి బాలాజి, సుంకు ఫ్యామిలి, సుకుమార్‌, ఎల్లంపల్లి కాళప్పా, అమరనాథ శెట్టి, ఇట్టా,బానుప్రకాష్‌, జయరామ్‌ శెట్టి, కోటా రాధా కృష్ణయ్య శెట్టి, కోటా రెడ్డి ప్రసాద్‌, శ్రీధర్‌,ఎస్‌పీ సత్య, సుసీలమ్మ, డిష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: Punganuru Srivastava Ammavarai decorated with golden saris

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *