రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి చే పుష్పగిరి విట్రియో  రెటీనా ఇన్స్ స్టిట్యూట్ ప్రారంభం

చైర్మన్ డాక్టర్  విశాల్ గోవింద హరి
కడప  ముచ్చట్లు:
కడపలో  స్థానిక రిమ్స్ వద్ద పుష్పగిరి విట్రియో రెటీనా  ఇన్స్టిట్యూట్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు   వైస్ చైర్మన్ డాక్టర్ విశాల్ గోవింద హరి పేర్కొన్నారు. ఈరోజు వైద్యశాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సం స్త 20 సంవత్సరాల క్రితం స్థాపించి కంటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాల క్రితం ఇన్స్టిట్యూషన్ ప్రారంభించి 2012లో రెండవ బ్రాంచ్ ను ఇప్పుడు కడపలో మూడవ  బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలతో కంటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులను నయం చేయబడునని తెలిపారు. నయం చేయబడిందని తెలిపారు కంటికి సంబంధించిన అన్ని రకాల శస్త్ర చికిత్సలు కలవు అని  తెలిపారు రాయలసీమ ప్రాంతం అన్నివిధాలా వెనుకబడిన ప్రాంతమని ప్రాంతవాసులకు వైద్య సేవలు అందించడానికి  వైద్యశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆరోగ్యశ్రీ ద్వారా ఇ హెచ్ ఎస్ ద్వారా ఆర్టీసీ జర్నలిస్టులకు వైద్య సేవలు కలవన్నారు.
 
Tags: Pushpagiri Vitro Retina Institute will be inaugurated by CM Jaganmohan Reddy tomorrow

Natyam ad