నేతలకు తొత్తులుగా అధికారులు-పుట్టా సుధాకర్ యాదవ్

ప్రోద్దుటూరు ముచ్చట్లు:
అధికార స్థానిక నాయకులు మా కార్యకర్తలను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధికార నాయకులకు చెబుతున్న అంతకంత మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. అధికారులు నాయకుడికి తొత్తులుగా మారి  ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అధికారులకు చెప్తున్నా, మీరు అంత కు అంతా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రోద్దుటూరు మండలంలో భూఆక్రమణ ఎక్కువగా జరుగుతుంది.  రాబోవు మా ప్రభుత్వం లో ప్రతి ఎకరా  చట్టపరంగా వెనక్కి తెప్పిస్తా. వందలాది ఎకరాల ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదు. మండలంలో దళితులు అధిక సంఖ్యలో ఉన్నారు  రాబోవు మా ప్రభుత్వంలో ప్రతి దళిత కుటుంబానికి భూమి ఇప్పిస్తా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు తో మాట్లాడి ఎస్సీ ఎస్టీలకు శాశ్విత పట్టాలు ఇప్పిస్తాను. బ్రహ్మంగారి మఠం అభివృద్ధి న్యాయ పరంగా జరుగుతూ ఉంటే నేను కూడా సహకరిస్తా. వన్ టైం సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి ఫోటో ఏంటి. ఉద్యోగస్తులకు పిఆర్సి తగ్గించడం ఎక్కడా చూడలేదని అన్నారు.
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రైతులకు కరెంటు కోత ఏర్పడింది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆలు ఇవ్వటంలేదు. రకరకాల మద్యం బ్యాండ్లు అమ్ముతూ కమిషన్లు లాగుతున్నాడు. షేవింగ్ షాప్ లో ఉన్న ఫోన్ పే లో పేటీఎం లో మద్యం షాప్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
 
Tags: Putta Sudhakar Yadav is the scapegoat for the leaders

Natyam ad