కోస్తాకు వర్షసూచన

విశాఖపట్నం ముచ్చట్లు:
 
బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీనికితోడు కోస్తా రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దాడులను అరికట్టాలి
Tags; Rainfall to the coast

Natyam ad