Rakesh Reddy, the Vice President of road accident victims

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన వైసీపీ నేత రాకేష్ రెడ్డి

Date: 06/01/2018

పలమనేరు ముచ్చట్లు:

గంగవరం మండల పరిధిలోని కల్లపల్లె గ్రామ సమీపంలో లారీ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారిని పలమనేరు వైసీపీ సమన్వయకర్త రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం ఆయన తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి వెంట వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి ఉన్నారు.

Tags: Rakesh Reddy, the Vice President of road accident victims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *