Rally by students at National Voters Day

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ర్యాలీ

Date:25/01/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

మండలంలోని అప్పినపల్లె పాఠశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గురువారం స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో జెడ్పీటీసీ సులోచన, సర్పంచ్ సురేష్ బాబు ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ‘ఓటు హక్కును వినియోగించుకుందాం – సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుందాం’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Tags : Rally by students at National Voters Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *