టీడీపీ నేతల ర్యాలీ

అమరావతి ముచ్చట్లు:
 
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం
6నెలల్లో మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిచేయాలని ఆదేశించింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్సును హర్షిస్తూ గుంటూరులో టిడిపి
నేతలు ర్యాలీ నిర్వహించారు.అమరావతి రైతుల ఉద్యమం ఫలితంగా వచ్చిన తీర్పు వారిలో ఉత్తెజాన్ని నింపిందని తెలిపారు.
 
Tags: Rally of TDP leaders

Natyam ad