రాంగోపాల్ వర్మ దిష్టి బొమ్మ దగ్గం

Date:13/02/2018
తిరుపతి ముచ్చట్లు:
రాష్ట్ర ఎంపీల పైన కనీస అర్హత లేని వ్యక్తులు నోరు జారడం చాలా హేయమైన చేర్యాని టీడీపీ నేత కోడూరు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రజ ప్రతినిధులపై రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. తిరుపతి గాంధీ రోడ్డులో వర్మ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అటువంటి వారికి మీడియాలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని .ఎన్నో ముఖ్య విషయాలు మధ్య వీరికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం మంచిది కాదన్నారు. కళాకారులు అయిన మా నాయకులు గురించి తెదేపా వారి గురించి మాట్లాడటం తగదన్నారు. అంత దమ్ముంటే మోడి గురించి,కలిసి సాధించే దిశగా ప్రయత్నాలు చెయ్యాలన్నారు.
Tags: Rangopal Verma strapped doll 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *