మానవహక్కుల మహిళా విభాగం అధ్యక్షురాలుగా రషీదాబేగం

పుంగనూరు ముచ్చట్లు:
 
రాష్ట్ర మానవహక్కుల మహిళా విభాగం అధ్యక్షురాలుగా పుంగనూరుకు చెందిన ఎస్‌. రషీదాబేగం ను నియమించారు. సోమవారం నేషనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పైడి అంకయ్య ఈ మేరకు ఆమెకు నియామకపు ఉత్తర్వులు ఆదివారం విజయవాడలో అందజేశారు. ఈ సందర్భంగా రషీదాబేగం మాట్లాడుతూ మహిళల హక్కులను కాపాడుతామని, చట్టాల పట్ల మహిళల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Rashid Begum is the President of the Women’s Section of Human Rights

Natyam ad