పుంగనూరులో రథసప్తమి వేడుకలు

పుంగనూరు ముచ్చట్లు:
 
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేటి వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సూర్యభగవానుని అవతారంలో అలంకరించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
 
Tags: Rathsaptami celebrations in Punganur

Natyam ad