పుంగనూరులో ఎస్‌డిపీఐ చే గణతంత్ర దినోత్సవ వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు పట్టణ నియోజకవర్గా SDPI పార్టీ ఇంచార్జి v.అతిక్ బాషా ఆధ్వర్యంలో (ఇంద్రాసర్కళ్) మూడియప్ప సర్కిల్ లో జాతీయ పతాకం న్ని యేగరవేసి 73 వ గణతంత్ర దింనోత్సవా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో SDPI నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Republic Day Celebrations by SDPI at Punganur