పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

Date:26/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఫయాజ్‌, యూసఫ్‌ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ రాజేష్‌ , మెడికల్‌ ఆఫీసర్‌ ఫైరోజ్‌బేగం చేతులు మీదుగా రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డిపిఐ నేతలు అతిక్‌బాషా, కరీమ్‌, ఆసిఫ్‌, జబివుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags : Republican celebrations under the Popular Front of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *