BMSR క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన బియ్యపు ఆకర్ష్ రెడ్డి

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం రామచంద్రపురం లో BMSR క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి  తనయుడు ఆకర్ష్ రెడ్డి బియ్యపు .అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కు మరియు టీం సభ్యులకు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. అలాగె క్రీడలకు సంబంధించి వారికి ఏ సహాయం కావాలన్నా తన తండ్రి బియ్యపు మధుసూదన్ రెడ్డి  ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Tags: Rice Aakarsh Reddy inaugurates BMSR Cricket Tournament

Natyam ad