శ్రీ పురందరదాస విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి
తిరుపతి ముచ్చట్లు:
దాససాహిత్య పితామహుడు శ్రీ పురందరదాస ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అలిపిరి వద్ద గల శ్రీ పురందరదాసుల విగ్రహనికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.ముందుగా భజనమండళ్ల సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు, ఇతర ఆధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Tags: Rich wreath for the idol of Sri Purandaradasa