అలయాలు కిటకిట

విశాఖపట్నం ముచ్చట్లు:
 
విశాఖలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.నూతన సంవత్సరంలో సకల శుభాలు కలగాలని ఆకాక్షిస్తూ ప్రజలు భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.అర్ధరాత్రి వరకూ వేడుకలను జరుపుకున్న ప్రజలు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తారు.గత రెండెళ్లుగా వేదిస్తున్న సమస్యల నుంచి కొత్తఎడాదిలో ఎదురవ్వకుండా దైవాన్ని ప్రార్ధిస్తూ పూజలు చేశారు.నగరంలో ఆంజనేయస్వామి వారిని పంచముఖ అవతారంలో సర్వాంగసుందరంగా అలంకరించారు.ఐదు అవతారంలో దర్శనమిస్తున్న స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పుణీతులయ్యారు.
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Ripples window

Natyam ad