గుణదలలో రోడ్డు ప్రమాదం..వ్యక్తికి తీవ్రగాయాలు.

విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ గుణదల లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ని కారు డీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ పైన ఉన్న వ్యక్తి కి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు స్థానికుడేనని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి వాహనాలను  పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాంవరప్పడు రింగ్ వైపు నుండి వస్తున్న కార్ యూటర్న్ చేస్తున్న బైక్ ను డీ కొట్టింది.
 
Tags:Road accident in Gunadal .. Serious injuries to a person

Natyam ad