పెనుమూరులో రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి

చిత్తూరు ముచ్చట్లు:
పెనుమూరు క్రాస్ రోడ్డులో వ్యాన్, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Tag : Road accident in the highway. Three killed


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *