రౌడీ షీటర్ దారుణ హత్య.

గన్నవరం   ముచ్చట్లు:
కృష్ణాజిల్లా గన్నవరం లో దారుణ హత్య జరిగింది. రామవరపాడు పైవంతెన  సమీపంలో రౌడీ షీటర్ అద్దంకి  మోహన్ హత్యలకు గురయ్యాడు. ఫ్లైఓవర్ ఓవర్ బ్రిడ్జి వద్ద రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిమృతదేహం పడివుందని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడిని గుర్తించారు. బ్లేడ్ బ్యాచ్ సభ్యులు హత్య చేసి వుంటారు అనే అనుమానం సపోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags:Rowdy sheeter brutally murdered.

Natyam ad