Rs.120 crore seized

రూ.120 కోట్లు స్వాధీనం

Date:17/04/2018

బెంగళూరు ముచ్చట్లు:

అనంతపురం నుంచి బెంగళూరుకు ఎన్నికల కోసం తరలిస్తున్న రూ.120 కోట్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వర బస్సును కర్నాటకలోని తిప్పగానహళ్ళి వద్ద తనిఖీ చేయగా అందులో చీరల బాక్సులో దాచిన రూ.120 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని , దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల కోసం ఈ నిధులు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags: Rs.120 crore seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *