Rs 20 thousand CMF check

రూ.20 వేల సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత

Date: 26/12/2017

పలమనేరు ముచ్చట్లు :

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన రూ.20 వేల చెక్కను రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి లబ్దిదారునికి అందజేశారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆమె ఈ చెక్కును నిమ్మనపల్లె మండలం గుండ్లబురుజు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్ నాయుడు, కిషోర్ గౌడు, రోజా క్రిష్ణారెడ్డి, మురహరిరెడ్డి, శ్రీరాములు, సతీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags : Rs 20 thousand CMF check

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *