Russian nationals who received Hindus

హిందుమతాన్ని స్వీకరించిన రష్యా దేశస్తులు

Date: 08/12/207

హిందుమతాన్ని స్వీకరించిన రష్యా దేశస్తులు

శబరిమల ముచ్చట్లు:

ప్రముఖ పుణ్యక్షేత్రమైనా శ్రీ శబరిమల అయ్యప్పస్వామిని రష్యా దేశస్తులు దర్శించుకున్నారు. సుమారు వేయ్యి మంది కలసి అయ్యప్పస్వామి మాల ధరించి 41రోజులపాటు రష్యా దేశంలో హిందుమతాన్ని స్వీకరించారు. కఠోర దీక్షతో పూజలు చేసి అయ్యప్పస్వామిని దర్శించుకుని, ముడుపులు చెల్లించుకున్నారు. రష్యా దేశంలో సుమారు 50వేల మంది హిందుమతాన్ని స్వీకరించినట్లు తెలిపారు.

Tag: Russian nationals who received Hindus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *