పుంగనూరు నియోజకవర్గ చింతపండు వ్యాపారుల సంఘ నేతలుగా సలీం, హఫీజ్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు నియోజకవర్గ చింతపండు వ్యాపారుల సంఘ ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. సంఘ అధ్యక్షుడుగా ఎంఎస్‌.సలీం ను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా ఎంకెకె. హఫీజ్‌ ,ఉపాధ్యక్షులుగా ఎస్‌కెపి.ఖాజాఫీర్‌, కుమార్‌, జాయింట్‌ సెక్రటరీగా అఫ్సర్‌బాషా, ట్రెజరర్‌గా బాబా ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా అల్లాభక్షు, చాంద్‌బాషా, ఖాదర్‌వల్లి, రామలింగప్పను ఎన్నుకున్నారు. వీరితో పాటు 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వారిలో రహంతుల్లా, రియాజుల్లా, హారీఫ్‌, జియావుల్లా, జెబివుల్లా, యహానుల్లా, నూర్‌బాషా, అష్రఫ్‌, రహమత్‌, ముజామిల్‌, ఇస్మయిల్‌, ఇర్ఫాన్‌, బాషా, ఇంతియాజ్‌, గార్గేయ ఉన్నారు.

గుండెపోటుతో నిరుద్యోగి మృతి
Tags; Salim and Hafeez are the leaders of the Punganur constituency tamarind traders’ association

Natyam ad