శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు

శ్రీకాళహస్తి ముచ్చట్లు:
 
శ్రీకాళహస్తి పట్టణంలోని ద స్కూల్ నందు సంక్రాంతి సంబరాలునిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు.ఈ సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు పండుగ వాతావరణం ఉట్టిపడేలా భారతీయసంస్కృతి అద్దంపట్టేలా వేషధారణలో విద్యార్థులు పలువురు ఆకర్షించారు.
అనంతరం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించి విద్యార్థులచే కోలాటాలు ముగ్గులు వేయడంలాంటి కార్యక్రమాలు నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురలు విశాల మాట్లాడుతూ..
భావితరాలకు పండుగల యొక్క ప్రత్యేకత తెలియజేసేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఆధునికయుగంలో ముందుకు పోతున్న యువత పండగ ప్రత్యేకతలు తెలుసుకుని వాటిని అవలంభించి, భావితరాలకు పండుగ యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జనార్దన్ రావు జ. పవార్, పివిఆర్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ రావు వి.పవార్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Sankranthi celebrations at The School in Srikalahasti town

Natyam ad