Sankranti greeted the CM KCR

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

Date:12/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఈ పండుగ కొత్త కాంతులు నింపాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని సీఎం ఆకాంక్షిచారు. తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగాలని భగవంతుడిని ముఖ్యమంత్రి పార్థించారు.

Tags  :Sankranti greeted the CM KCR


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *