మెడికల్‌ షాపు యజమానులచే సంక్రాంతి శుభాకాంక్షలు

Date:14/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని వివిధ మెడికల్‌షాపుల యజమానులు ప్రజలకు , డీలర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అమరనాథ్‌మెడికల్స్ యజమాని ఇ.అమరనాథ్‌, అరుణమెడికల్స్ యజమాని శ్రీధర్‌, కరుణమెడికల్స్ యజమాని తీర్థానందరెడ్డి, ఆర్‌ఆర్‌.మెడికల్స్ అమరనాథరెడ్డి, సరళమెడికల్స్ యజమాని గోపాలక్రిష్ణ, ఉమమహేశ్వర్‌, స్పందన మెడికల్స్ యజమాని ఫకృద్దిన్‌ షరీఫ్‌, రాజశ్రీ మెడికల్స్ యజమాని పెద్దిరెడ్డి, శీక్రిష్ణామెడికల్స్ యజమాని క్రిష్ణమూర్తి, శాంతిమెడికల్స్ రమేష్‌, భారత్‌మెడికల్స్ యజమాని అఫ్సర్‌, తేజమెడికల్స్ జనార్ధన్‌ లు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Tags : Sankranti wishes by the Medical Shop owners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *