Date:13/01/2018
పుంగనూరు ముచ్చట్లు :
రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి , ఆయన సతీమణి రేణుకారెడ్డి ప్రజలకు, పార్టీ నేతలకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
Tags :Sankranti wishes Minister Amaranthareddy for the people of the state