sankranti wishes to the people from the peddireddy 's family

ప్రజలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుటుంబం సంక్రాంతి శుభాకాంక్షలు

Date:13/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఆయన సతీమణి స్వర్ణమ్మ, తనయుడు రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి, సోదరులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చిత్తూరు జిల్లాప్రజలకు, రాజంపేట పార్లమెంటరీ, నియోజకవర్గం, తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా ప్రజలందరు సుఖ సంతోషాలతో , అన్ని విధాల అభివృద్ధి చెందాలని శ్రీ అయ్యప్పస్వామిని ప్రార్థిస్తున్నట్లు పెద్దిరెడ్డి కుటుంబం వెల్లడించారు.

Tags : sankranti wishes to the people from the peddireddy ‘s family

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *