అంబేద్కర్‌ ఆశయాలను కాపాడాలి – గాయిత్రిదేవి

Date:26/01/2018

Save Ambedkar's motives - Gayathri
Save Ambedkar’s motives – Gayathri

చిత్తూరు ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆశయాలను కాపాడుతామని , ప్రతి ఒక్కరు ప్రతిన బూనాలని జిల్లా వైఎస్సాఆర్సీపి అధ్యక్షురాలు గాయిత్రిదేవి , జనరల్‌ సెకట్రరీ జ్యోతిరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరులో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆనైరెడ్డి చెతన్‌, రాయల్‌ప్రభు, దీపక్‌ఆస్టిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags : Save Ambedkar’s motives – Gayathri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *