మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు

విశాఖపట్నం ముచ్చట్లు:
 
బుధవారం ” మాఘ పౌర్ణమి” సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీరప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ జిల్లాలో రేవుపోలవరం, పూడిమడక, భీమిలి, విశాఖ తీరప్రాంతాలు భక్తులతో సందడిగా మారింది. పోలీస్ , రెవెన్యూ అధికారులు జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసారు. ఏపీఎస్ అర్టీసీ భక్తుల సౌకర్యార్థం జిల్లాలో వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది.
 
Tags: Sea baths on the occasion of Magha full moon

Natyam ad